ఆస్తులు అమ్ముకుని పోచారం కోసం పని చేశా

. 30 ఏళ్లపాటు సేవ చేస్తే లక్ష్మణుడు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు . కేసీఆర్ నమ్మి పదవులు ఇస్తే ఆయనను మోసం చేశారు . మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ విమర్శ బాన్సువాడ, బతుకమ్మ: తన ఆస్తులు అమ్మకుని పోచారం శ్రీనివాస్ రెడ్డికి 30 ఏళ్లపాటు సేవ చేసినప్పుడు తనను లక్ష్మణుడితో పోల్చి ఇప్పుడు రావణుడు అంటున్నారని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి  సతీశ్ అన్నారు. తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాల్లో తాను పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద పది...