నేను చట్టాన్ని గౌరవిస్తాను… ఆందోళన చెందాల్సిన పనిలేదు
జైలు నుంచి విడుధలైన తరువాత అల్లు అర్జున్ హైద్రాబాద్, బతుకమ్మ: నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఆందోళన చెందాల్సిన పనిలేదు, నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు అని సినినటుడు అల్లు అర్జున్ అన్నారు. పుష్ఫ 2 బేనిపిట్ షో సందర్బంగా సంద్య థియేటర్ వద్ధ జరిగిన తోక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి కేసులో అర్జున్ శుక్రవారం అరెస్టు కాగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అదే రోజు హైకోర్టు బేయిల్ మంజురు చేసిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు....