నా కళ్ల ముందే పార్టీ నాశనం అవడం చూడలేక రాజీనామా చేశా

మరోసారి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీని నాశనం చేస్తున్నారని మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకోసం కష్టపడిన వాడిగా నా కళ్ల ముందే పార్టీ నాశనం అవడం చూడలేక రాజీనామా చేశానని వ్యాఖ్యనించారు. అణచివేతను భరించే శక్తి ఇక నాకు లేదన్నారు. [video width="478" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/07/rajasingh.mp4"][/video]