తెలంగాణ హితం కోసమే బీఆర్ఎస్ లో చేరాను

  . . . తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డి   జగిత్యాల, బతుకమ్మ :   తెలంగాణ హితం కోసమే బీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి వెన్నె ముక్క గా, జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరున్న సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. సోమవారం జగిత్యాల లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ...