నేను చేసిందే సర్వే.. నేను చూపిందే సరిహద్ధు

ప్రభుత్వ భూమైనా.. పట్టా భూములైనా నేనే ఫైనల్ ఎమ్మార్వో చెప్పిన వినేది లేదు... డిఐ కి చెప్పిన తగ్గేదే లే ఆన్ లైన్ వద్దు.. ఆఫ్ లైన్ ముద్దు ఒక్కరి భూమికే డబుల్ సర్వే రిపోర్టులు ఇచ్చిన సర్వేయర్ సర్వేయర్ లీలలు.. సహ చట్టం ద్వారా వెలుగులోకి నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఒక సర్వేయర్ వ్యవహరం సొంత శాఖకు తలనొప్పిగా మారింది. తాను చేస్తున్న సర్వేల తాలుకు వ్యవహరాలు ఆ శాఖాధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి.  తన పరిధిలోని మండలంతో పాటు మరో...