ఈ మిడిల్ క్లాస్ జీవితం వద్దు
. . . అప్పుల భాధతో దంపతులు ఆత్మహత్య . . . పెంపుడు కుక్కను చంపి భార్య భర్త ల బలవన్మరణం . . కంట తడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : వరంగల్ రంగశాయిపేటలో విషాదం నెలకొంది. నల్లపోగుల సంజయ్ కుమార్ (60), శోభ (53) దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహిళా టైలర్ వద్ద రూ.50 వేల అప్పు తీసుకున్న దంపతులు వారానికి రూ.750 చొప్పున వడ్డీ చెల్లించినట్లు సూసైడ్...