జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడుందో నాకు తెలియదు

. . . ఎంపీ అరవింద్ వల్ల నవోదయ ఏర్పాటుకు అడ్డంకులు . . . నిజామాబాద్ ఎం ఏసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమం కోసం జిల్లాలో ఏర్పాటు చేశామని చెబుతున్న పసుపు బోర్డు ఎక్కడ ఉంది  నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తనకు తెలియదని ఇంకా రైతులకు ఎలా తెలుస్తుందని ముప్ప గంగారెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం విలేఖరులతో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.......