ఎవరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయలేదు.. ఎక్కడికి పారిపోలేదు

డైరెక్టర్ గా అజ్జ శ్రీనివాస్, మంత్రి సుమన్ ల తొలగింపు కొత్త డైరెక్టర్లతో సీఎంసీ ఆసుపత్రి నిర్వహణ విలేకరుల సమావేశంలో సీఎంసి ఛైర్మన్ షణ్ముఖ లింగం   నిజామాబాద్, బతుకమ్మ   : ఎవరి వద్ద నుంచి రూపాయి డబ్బు వసూలు చేయలేదని ఎక్కడికి పారిపోలేదని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) ఛైర్మెన్ షణ్ముఖ లింగం అన్నారు. డిచ్ పల్లి సీఎంసి మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎంసి మెడికల్...