నా స్వార్థం కోసం సీఎంను కలవలేదు

నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కుటుంబం నా స్వార్థం కోసం సీఎంను కలవలేదని బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను అన్నారు. సీఎం దగ్గర నా స్వార్థం కోసం పోతే నేను రాజీనామాకు సిద్ధమే అన్నారు. నేను స్పీకర్గా ఉన్నపుడు అభివృద్ధి కోసం మాజి సీఎం...