కాసులిస్తే కళ్లు మూసుకుంటా

బిర్యానీ అమ్మినా, బీర్లు అమ్మినా ఓకే వే బిల్లు లేకున్నా పర్వాలేదు స్యాండ్ తరలించిన సప్పుడు చేయా అదనపు కాసుల కోసం వేదింపులతో వెలుగులోకి   నిజామాబాద్, బతుకమ్మ ఆయన నిజామాబాద్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ వో. ఇటీవల కాలంలో పోలీస్ కమిషనర్ గా సాయిచైతన్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన శాంతిభద్రతలను గాడిలో పెట్టడానికి అవలంభిస్తున్న విధానాలను సొమ్ము చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనకు పోలీసు ఉన్నతాధికారి దగ్గరా అని చెప్పుకుంటూ బహిరంగ వసూళ్ళకు దిగాడు....