గ్రంథాలయాల్లో ఉన్న సివిల్స్ పుస్తకాలు చదివే కలెక్టర్ అయ్యాను
ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల విలువ ఎంతో గొప్పది జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : గ్రంధాలయాలలో దొరికే పుస్తకాల విలువ రాష్ట్ర సాంకేతిక రంగం ఎంత పెరిగినప్పటికీ వాటి విలువ వాటికే ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నానంటే గ్రంధాలయాలలో దొరికిన సివిల్స్ పుస్తకాలు చదవడం వల్ల కలెక్టర్గా ప్రస్తుతం మీ ముందుఉన్నానని ఆయన అన్నారు. కేవలం నేనే కాకుండా...