మున్సిపాల్ మంత్రిని నేనే…. నిధులు ఇచ్చేది నేనే

  . . . గత పాలకులు నిజామాబాద్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయి   . . . కాంగ్రెస్ ను ఆదరిస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం   . . . నిజామాబాద్ జిల్లాకు ఎయిర్ పోర్టు మంజూరు చేయిస్తా   . . . ప్రాణహిత చేవెళ్ల 21(ఎ) ప్యాకేజి పూర్తి చేయించి 2 లక్షల ఎకరాలకు సాగునీరంధిస్తాం   . . . నిజామాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ...