నా ఏరియాకు నేనే రాజు.. నేనే మంత్రి
కాస్ట్ ఎస్టిమేషన్ లేకుండానే పనులు అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఫీడర్ చేంజ్ పై పెచ్చు పనులు ఎలా జరిగాయని లైన్ ఇన్స్ పెక్టర్ పై బూతుల పర్వం విద్యుత్ శాఖ అధికారి తీరు వివాదాస్పదం నిజామాబాద్, బతుకమ్మ : బోధన్ సబ్ డివిజన్ లో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు ఒక అసిస్టెంట్ ఇంజనీర్. రూద్రూర్ ఎడిఇ పరిధిలోకి వచ్చే చందూర్- మోస్రా ప్రాంతాల విద్యుత్ శాఖ అధికారి తీరుపై స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది మాస్ లీవ్ కు సిద్ధం కావడంతో...