నేను బహుజనుల బాణాన్ని. . .యువకుల యుద్ద నినాదాన్ని

  . . . బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందే   . . . నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుతా   . . . బలవంతుడినని దురహంకారంతో సీఎం వీర్రవీగుతున్నాడు   . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత   కోడంగల్, బతుకమ్మ :   నేను కాంగ్రెస్ వదిలిన బాణాన్ని అని బీఆర్ఎస్ అంటోంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ల ఆస్తుల లెక్కను నాతో కలిపి...