జుక్కల్ అభివృద్ధి బాధ్యత నాదే

వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందినపుడే నిజమైన అభివృద్ధి తెలంగాణ వచ్చినా పదేళ్లలో బాగు పడ్డది నలుగురే ఫామ్ హౌస్ కు రోడ్లు వేసుకున్న కేసీఆర్ జుక్కల్ ప్రాంతాన్నిఎందుకు పట్టించుకోలేదు కూతురుకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చినిరుద్యోగులను పట్టించుకోలే జుక్కల్ పర్యటనలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి   బిచ్కుంద, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. మద్దెలచెరువు...