నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను

  . . . ప్రజల ఆశీర్వాదంతో ఏడు దఫాలుగా ప్రజా సేవ చేసే అవకాశం లభించింది   . . . నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు... డబ్బులు తీసుకునే వ్యక్తినీ కాదు   . . . మరోసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా, ఏ త్యాగమైన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు....