మంత్రి పదవికి నేను అర్హుడినే
వెబ్ న్యూస్, బతుకమ్మ : మంత్రి పదవికి తాను అర్హుడినే రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. మోస్ట్ బ్యాక్ వర్డ్ వర్గానికి చెందిన తాను పార్టీలో అన్ని విభాగాలలో పనిచేశానని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా అడిగానని పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే నా మనసులో మాట సీఎం దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.