ఈసీ అవకాశం రావడం గర్వంగా ఉంది

  . . . ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి   . . . తె.వి.వి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దండు స్వామి కి సన్మానం   డిచ్ పల్లి, బతుకమ్మ :   ప్రతిష్టాత్మకమైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోనే తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభం చేశారనీ, 20 సంవత్సరాల తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ) అవకాశం కల్పించడం గర్వంగా ఉందని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి అన్నారు. కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా ఎన్నికైన జీజీ కళాశాల...