కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనీ.. నేనే చేస్తున్నా

. తెచ్చిన నవోదయను సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు . ఎన్ఎస్ఎఫ్ భూములు ప్రైవేట్ వి.. ఆ భూములు ఎలా ఇస్తారు? . ఆయన షుగర్ ఫ్యాక్టరీని తెరవనీయడు.. . సొంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తుండు నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణకు 7 నవోదయలు మంజూరైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 నవోదయలను తీసుకొచ్చానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్ పల్లి మండలం కలిగోట్ వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి...