“బార్” బరువు బాధ్యతలలో నేను సైతం
బార్ అసోసియేషన్ ఉపాధ్యాక్షులు రెంజర్ల సురేష్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చరిత్రాత్మకమైన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యాక్షునిగా విధులను స్వీకరించడం అదృష్టంగా బావిస్తున్నట్లు రెంజర్ల సురేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. బార్ బరువు బాధ్యతలలో నేనుసైతం సమపాలుగా పాల్గొని న్యాయవాదుల అభ్యున్నతికి పాటు పడతానని అన్నారు. ఈ సందర్బంగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు మాట్లాడుతు గత మార్చి నెలలో నిర్వహించిన బార్...