హ్యపీరావు కమీషన్ రూ.120 కోట్లు

ట్రాక్టర్ల కొనుగోలులో కమీషన్ వసూలు మాజీ మంత్రి కి కారు గిప్ట్ ఇచ్చి.. ఈఎంఐల ఎగవేత ఎక్స్ లో కవితక్క అప్టేడ్స్ పేరిట సంచలన పోస్ట్   హైద్రాబాద్, బతుకమ్మ: ఎక్స్ లో కవితక్క అప్టేడ్స్ పేరిట గురువారం సంచలన  పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది... మంగళవారం బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్... బుధవారం ఎమ్మెల్సీ పదవికి, బిఆర్ఎస్ పార్టీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం విధితమే. అమెరికా పర్యటనను ముగించుకొని...