విద్యుత్ అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్

  . . . వేగవంతమైన విద్యుత్ సేవల కోసం టీజీఎన్‌పీడీసీఎల్ చర్యలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన పరిష్కరించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ కొత్తగా హైడ్రాలిక్ లిఫ్టర్ వాహన సేవలను ప్రారంభించింది. వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో టాటా యోధా 3.0 ఎంటీ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. ఈ వాహనం సహాయంతో 33 కేవీ, 11 కేవీ...