హ‌స్మ‌త్‌పేట‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

  . . . 10 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా   . . . రూ.750 కోట్ల విలువైన భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్‌   హైదరాబాద్, బతుకమ్మ :   హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి హ‌స్మ‌త్‌పేట‌లో 10 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్ పేటలో శనివారం ఈ భారీ ఆప‌రేష‌న్‌ను హైడ్రా నిర్వ‌హించింది. స‌ర్వే నంబ‌రు 01 లో ఉన్న‌ 10 ఎకరాల ప్రభుత్వ భూమిని...