భీంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా

. . .దళిత మహిళల ఆత్మహత్యాయత్నం   ​. . .అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఒంటిపై డీజిల్ పోసుకున్న బాధితులు   ​. . .అడ్డుకున్న పోలీసులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం   బాల్కొండ, బతుకమ్మ :     బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కేంద్రం వద్ద చేపట్టిన నిరసన రణరంగంగా మారింది. గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా అధికారులు కనికరించడం లేదంటూ 10వ వార్డుకు చెందిన ఇద్దరు దళిత మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం...