హైడ్రా ఓ మహా యజ్ఞం
అది ఆగదు ఇంకా జిల్లాలకు విస్తరిస్తాం రుణమాఫీ విషయంలో హరీష్ రాజీనామా ఏమైంది కొండా సురేఖ వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పే 25 నామినేటేడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ల భర్తీ జరుగుతుంది నిజామాబాద్ కు విద్య వైద్య పరంగా విజన్ ఉంది టీపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ: హైద్రాబాద్ లో జరగుతున్న హైడ్రా ఓ మహా యజ్ఞం అలాంటి కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకి రావడం నేను సంపూర్తిగా స్వాగతించాను. అది ఏ ఓక్కరి కోసం ఆగదు అది జిల్లాలకు...