హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ

  . . . హైదరాబాద్ ప్రైవేట్ కాలేజ్ ల దుశ్చర్య   . . . ఎన్ఓసిల కోసం బరి తెగించిన కాలేజ్ లపై కేసులు   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్‌లో ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సంబంధించిన భారీ ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని నకిలీగా సృష్టించి, తప్పుడు నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) సమర్పించినట్లు గుర్తించిన అధికారులు సంబంధిత ఎనిమిది జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు....