Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 2:48 pm Posted by : ramakrishna

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్, బతుకమ్మ :  హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ లోని  హయత్నగర్ లో గల తన నివాసంలో ఆదివారం తుపాకీతో కాల్చుకుని  గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలించగా, చైతన్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.