మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్ధం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈనెల 10వ తేదీన  మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.  పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.  నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీందర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  రాచకొండ, హైదరాబాద్...