హైదరాబాద్ పబ్లిక్ స్కూలా.. మజాకా..
విద్యాశాఖ అనుమతులు నిల్ కొత్త అడ్మిషన్లు ఫుల్ మొన్న సిబిఎస్ఈ అనుమతి పేరిట మోసం నేడు కిడ్స్ బ్లాక్ పేరుతో మరోసారి తెర పైకి ప్లే స్కూల్ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరిట జరుగుతున్న విద్యా వ్యాపారం పై విమర్శల వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు సమీపంలో ఉండి లేని అనుమతులు ఉన్నాయని అడ్మిషన్ల ప్రక్రియ జరుపుతు ఇప్పుడు తరగతులు నిర్వహించడంపై చర్చ జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో గత ఏడాది ప్రారంభమైన...