Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 12:32 pm Posted by : ramakrishna

సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్

రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా  మారుస్తాం

బయో ఆసియా సదస్సు-2025లో సీఎం

వెబ్ న్యూస్, బతుకమ్మ:  హైదరాబాద్ లో జరుగుతున్న బయో ఆసియా సదస్సు-2025ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్ మారిందన్నారు. హైదరాబాద్లో ప్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయి. సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ను మారుస్తామన్నారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.