జేజే డెవలపర్స్ వెంచర్ లో గుడిసెలు

ప్లాట్ల కబ్జాకు సిద్ధమౌతున్న ల అడ్వాన్స్ ఇచ్చిన వారు గుడిసెలు వేసుకున్న వారికి ఫోన్ లో ఫైనాన్సియర్ ల బెదిరింపులు తమకు అధికార పార్టీ పెద్ధ లీడర్ల అండా ఉందని హెచ్చరికలు జే జే డేవలపర్స్ ప్లాట్ల కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమౌతున్న కొనుగోలు దారులు బతుకమ్మ, నిజామాబాద్ - నిజామాబాద్ నగర శివారులోని జేజే డెవలపర్స్ వెంచర్ లో గుడిసెలు వెలిశాయి. ఆదివారం కొందరు అక్కడ కొబ్బరి మట్టలతో గుడిసెలు వేసుకున్నారు. నగర శివారులోని మాదవ నగర్ వద్ధ బైపాస్ రోడ్డులో కోట్ల...