భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ: తన వివాహేతర సంబంధం విషయంలో అడ్డు వస్తుందని, అదనపు కట్నం కోసం భార్యను వేదించడమే కాకుండా ఆమెను హత్య చేసేందుకు యత్నించిన భర్తకు న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది... వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన గర్వే స్పందన, గర్వే ప్రదీప్ లకు 29 అక్టోబర్ 2014 న సంప్రదాయబద్దంగా వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం సాఫిగా గడిచి పోయింది. వీరికి పదేళ్ల వయసు...