సతి ని కడతేర్చిన  పతి కి యావజ్జీవ కారాగార శిక్ష

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భర్త, భార్య వారిద్దరికీ ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.సాఫీగా సాగిపోవలసిన వారి కాపురం మద్యానికి బానిస అయిన భర్త బాధ్యతలేని బతుకు చూసిన భార్య పిల్లల భవిష్యత్ ను ఎరుక చేసింది. ప్రతిరోజు మద్యం తాగి వస్తే  ఎట్లా పిల్లల బాగోగులు, చదువు సంధ్యలు ఏమి గాను అంటూ సంసారపు నడకను ఎత్తిజుయించేది. నాకే పాఠాలు చెబుతావా, రోజు నీ నస భరించలేక ఉన్న అని కక్ష పెంచుకుని అదునుచూసి ఆలిని అంతం చేశాడు. కన్న తల్లిని...