భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష
నిజామాబాద్, బతుకమ్మ : భార్యను శరీరకంగా, మానసికంగా వేధించి కత్తితో గాయపరచి హత్యాయత్నం చేసిన భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ బుధవారం తీర్పు చెప్పారు.నిజామాబాద్ నగర ఒకటవ టౌన్ పోలీసు అధికారి కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో భాగంగా పన్నెండు మంది సాక్షుల వాంగ్మూలాలు, ఆరు ధ్రువీకరించుకున్న పత్రాలు, రెండు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసి అధ్యయనం చేసిన అనంతరం ముప్పై రెండు పేజీల కోర్టుతీర్పులోని వివరాలు.....