భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష

  -నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్త దుబ్బాక బాలస్వామి కి రెండు నేరాలు కుగాను పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు వెలువరించా రని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.జడ్జీ తీర్పు ప్రకారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి ) గ్రామ...