భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు పదేళ్ల శిక్ష
. . . క్రూరత్వంగా ప్రవర్తించినందుకు మరో మూడేళ్ల జైలుశిక్ష . . . తీర్పు వెలువరించిన నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భార్యపట్ల క్రూరత్వంగా ప్రవర్తించి, ఆమె ఆత్మహత్య చేసుకునే విదంగా ప్రేరేపించి ఆత్మహత్యకు కారకుడైన భర్త దుంపాల గంగాధర్ కు మూడు, పదేళ్ల కఠిన కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు వెలువరించారు. సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్...