అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

. . . భవనంపై నుంచి తోసేసి గొంతు నులిమి హత్య . . . ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం . . . భార్యతో పాటు ప్రియుడి అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భవనంపై నుంచి తోసేసిన చనిపోకపోవడంతో గొంతు నులిమి హత్య చేసింది భార్య. ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడడమే కాకుండా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడని అంత్యక్రియలు చేసి నమ్మించే ప్రయత్నం...