భార్య కొడుకు చేతిలో భర్త హతం

  . . . సహకరించిన కోడలు  మోపాల్, బతుకమ్మ: కుటుంబ తగాదాల నేపథ్యంలో  వ్యక్తి తన భార్య, కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో కోడలు కూడా భర్తతో పాటు అత్తకు సహాయం చేయడం గమనార్హం... మోపాల్ మండలం పోక్కిరి నాయక్ తాండలో  హరీ ( 50) అనే వ్యక్తి మంగళవారం రాత్రి భార్య, కోడుకుతో గొడవకు దిగారు. ముగ్గురి మధ్య జరిగిన వాగ్వివాదం లో హరి పై దాడి చేయడంతో అతడు అక్కడిక్కడే చనిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటన...