భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు జైలు

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు 13 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి తీర్పు చెప్పారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన జల్లాపురం మౌనిక  2023 ఆగస్టు 28 తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గ్రామానికి చెందిన మౌనికకు మంచిప్ప గ్రామానికి చెందిన జల్లాపురం సాయి కుమార్ తో 7 సంవత్సరాల క్రితం వారికి వివాహం జరిగింది. వారికి...