భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలు
నిజామాబాద్ అసిసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ గురువారం తీర్పు వెలువరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి నర్సయ్య తెలిపిన వివరాలు. డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు నరేష్, ధర్మారం ( బి ) గ్రామ నివాసురాలైన సౌమ్య ల వివాహం హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం జరిగింది....