క్షణికావేశంలో నాటు తుపాకితో కాల్చుకుని భర్త ఆత్మహత్య

  . . . కుంటలో దూకి భార్య ఆత్మహత్యా యత్నం   . . . భార్య భర్త ల మధ్య గొడవనే కారణం   లింగంపేట, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాలో భార్య భర్తల గొడవ నేపథ్యంలో క్షణికావేశంలో నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య స్తానికంగా కుంటలో దూకి ఆత్మహత్య యత్నం చేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ కథనం ప్రకారం లింగంపేట్ మండలంలోని మోతె గ్రామనికి చెందిన తిలిపితీయా ఇంద్రజీత్ సింగ్ అతని...