భార్య ముక్కు కొరికిన భర్త

  . . . కోటపల్లి మండలం లో చోటు చేసుకున్న విచిత్ర ఘటన   మంచిర్యాల ,బతుకమ్మ :   భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్య ముక్కు ను కొరికిన ఘటన కోటపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు అదే మండలం మల్లంపేట కు చెందిన ఎనగందుల మణిచందర్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడని...