భార్య భర్తల ఆత్మహత్య
. . . ఉరివేసుకొని ఒకరు.. నిద్రమాత్రలు మింగి మరొకరు . . . కుటుంబ కలహాలు.. ఆర్థిక ఇబ్బందులే కారణమా ? నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రం లో కరెంట్ ఉద్యోగి ఒకరు, భార్య తో కలిసి ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏర్గట్ల మండల కేంద్రం కు చెందిన శేషాల నరేష్ (40) విద్యుత్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు....