ఉరేసుకుని భార్యాభర్తల ఆత్మహత్య

అప్పుల వేధింపులతోనే..    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ లో భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. గాయత్రి నగర్ లో అద్దె ఇంటిలో ఉంటున్నపులిశెట్టి శ్రీనివాస్ (52), మమత (48) లు ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డారు. ప్రింటింగ్ ప్రేస్ లో పనిచేసే శ్రీనివాస్ కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేయగా ఇద్దరు కుమారులు ఉపాధి నిమిత్తం గల్ప్ వెల్లినట్లు తెలిసింది. నగరంలోని...