పురుగుల మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్య

అనాథలైన పిల్లలు   రాజంపేట్, బతుకమ్మ : పురుగుల మందుతాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నట్టు రాజంపేట్ ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగంపేట్ మండలం కురుపోలు గ్రామానికి చెందిన చాకలి సుజాత,  చాకలి గంగారాం భార్యాభర్తలు. శివాయి పల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ వ్యవసాయ పొలం వద్ద పనులు చేయడానికి నెల రోజుల క్రితం జీతం ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి...