పోస్టాఫీస్ లో దొంగతనం చేసిన భార్య భర్తల అరెస్టు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని పోస్టాఫీస్ లొ దొంగతనానికి యత్నించిన భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణంలోని లోద్ధిగల్లి కి చెందిన కురుమ శివకుమార్, కురుమ లావణ్య లు భార్య భర్తలు. ఈ నెల 13న రాత్రి సమయంలో పోస్టాఫీస్ లోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించారు. వాచ్ మెన్ సాయిలుపై దాడి చేసి...