ప్రియుడి మోజులో పడి భర్త, కూతురి హత్య

కూతురి మృతదేహం చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ   జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ : ప్రియుడి మోజులో పడి భర్తను, 22ఏళ్ల కూతురిని ఓ కసాయి తల్లి హత్య చేసిన దారుణ ఘటన  జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటుచేసుకుంది. భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కవిత అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి...