ప్రజల్లో ఉనికి కోసమే నిరాహార దీక్ష

  . . . డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రశాంత్ రెడ్డి దీక్ష చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. భీంగల్ పట్టణంలో 2022 జూన్ 2న రూ.35 కోట్ల వ్యయంతో 100...