పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు
ఐదు నెలలుగా అందని జీతాలు బతుకమ్మ, బిచ్కుంద : చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కు గత ఐదు నెలల నుంచి జీతాలు లేక అర్ధాకలితో వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.అటు ప్రభుత్వం కానీ ,అధికారులు కానీ పట్టించుకునే నాధుడే లేదు.గ్రామాలను పరిశుభ్రంగా ఉండడానికి గత ప్రభుత్వం పెద్ద గ్రామ పంచాయతీలకు ఐదుగురు, చిన్న గ్రామ పంచాయతీ లకు ఇద్దరు చొప్పున ఒకొక్కరికి 8 నుంచి 10 వేల జీతంతో (మల్టీపర్పస్ వర్కర్)పేరు తో పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. కానీ...