మంటగలిసిన మానవత్వం

  . . . నిర్మాణుష్య ప్రాంతంలో పసికందును పారేసిన వైనం   . . . ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి    నందిపేట్, బతుకమ్మ:   మాతృత్వం మంట కలిసింది.. అప్పుడే పుట్టిన పసికందును నిర్మాణుశ్య ప్రాంతంలో విసిరేసిన వైనం ఆదివారం వెలుగు చూసింది. ఈ సంఘటన నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం లో జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెల్లింది కర్కశకులు. స్థానికంగా కొందరు పిల్లలు క్రికెట్ ఆడదామని...